Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సమయంలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెబుతా: దానం

Follow Udayam on Google
Harika Sep 24, 2026 2:10 PM హైదరాబాద్General
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని దానం నాగేందర్ అన్నారు. ప్రజాక్షేత్రంలో తిరిగి పోటీ చేయాలని కోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌కు సిద్ధంగా ఉన్నానని, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో ఎన్నికల సమయంలో చెబుతానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...