వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు గుల్లపల్లి విజయ ఆనంద్ కుమార్‌ను గురువారం రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వి.ఎన్.వి. పవన్ కుమార్ తెలిపారు.
నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ నాగమణి తెలిపారు.
Comments
Loading comments...

