Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి గురుకులంలో మిగిలిన సీట్లు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:29 AM నాగర్ కర్నూల్General
కల్వకుర్తి గురుకులంలో మిగిలిన సీట్లు - Udayam
కల్వకుర్తి గిరిజన గురుకుల బాలికల ప్రతిభ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 5, సీఈసీలో 4 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపల్‌ స్వరూప తెలిపారు. ఈ నెల 25న దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఈ నెల 24, 25 తేదీల్లో కళాశాలను సంప్రదించాలని తెలిపారు. వివరాలకు సంబంధిత సిబ్బందిని సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...