వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు, పరిసర జిల్లాల్లో చట్టబద్ధ పత్రాలు లేకుండా ఉంటున్న 160 మంది బంగ్లాదేశీయులను పోలీసులు, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ అధికారులు బుధవారం దేశం నుంచి పంపించారు. బెల్లందూర్, బేగూర్, వర్తూర్, బండేపాళ్య, మారతహళ్లిలో వారిని గుర్తించారు.
చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక ప్రత్యేక విమానంలో జాతీయ సరిహద్దుకు తరలించి బీఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. పోలీసుల తనిఖీల్లో పత్రాలు లేని విదేశీయులుగా గుర్తించి చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

