వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజలకు ఊరట.. ఆగస్టు 1 నుంచి చౌక బియ్యం

రాష్ట్ర ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద ఆగస్టు 1 నుంచి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నట్లు తెలిపారు.
బీపీటీ, కేఎన్ఎం స్టీమ్ బియ్యం కిలో రూ.52, ముడి బియ్యం రూ.50, గ్రేడ్-2 బియ్యం రూ.42 చొప్పున ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...