వార్తలకు తిరిగి వెళ్లండి

సంతోష్‌నగర్ నుంచి చంచల్‌గూడ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీంతో ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్న సంతోష్‌నగర్ ప్రజలకు ఉపశమనం లభించనుంది.
బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది. స్థానికులు ట్రాఫిక్ కష్టాలకు ఇక గుడ్‌బై చెప్పొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

