Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంతో నల్లవంతెన వాసులకు ఊరట

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:56 AM కోనసీమGeneral
వర్షంతో నల్లవంతెన వాసులకు ఊరట - Udayam
అమలాపురం మున్సిపాలిటీ డంపింగ్ యార్డులో చెత్త తగలబడటంతో నల్లవంతెన, విద్యుత్ నగర్ వాసులు పొగ, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షంతో గురువారం అక్కడి మంటలు తాత్కాలికంగా ఆరిపోయాయి. పొగ కారణంగా ఊపిరి ఆడక అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...