వార్తలకు తిరిగి వెళ్లండి

అధునాతన ఏఎంసీఏ కోసం స్వదేశీ ఇంజిన్ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్ రాయిస్ చేతులు కలిపాయి. భారత్‌లో ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించనున్నాయి.
కంబాట్ ఇంజిన్ల డిజైన్, అభివృద్ధి, తయారీ, పరీక్షలతోపాటు ప్రొపల్షన్ టెక్నాలజీలో ఈ కేంద్రం కీలకంగా మారనుంది. ఈ ఒప్పందం రక్షణ, పౌర విమానయాన రంగాల్లో విస్తృత భాగస్వామ్యానికి దోహదపడనుంది.
Comments
Loading comments...

