Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 9:34 AM హైదరాబాద్General
భూ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి - Udayam
సిరిసిల్లలో ప్రభుత్వ భూముల కబ్జాపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆరోపణలు నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, నేతన్నల బకాయిలు, జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రశ్నలకు సీఎం సమాధానం ఇవ్వాలని లేఖలో కోరారు.

Comments

G
Loading comments...