Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత నిధులు విడుదల చేయాలి: వెంకటేశ్

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 04, 2026 12:54 PM జోగులాంబ గద్వాల్ General
చేనేత నిధులు విడుదల చేయాలి: వెంకటేశ్ - Udayam
చేనేత కార్మికుల సంక్షేమంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పులిపాటి వెంకటేశ్ ఆరోపించారు. 14 నెలలుగా పెండింగ్‌లో ఉన్న త్రిఫ్ట్ ఫండ్ బకాయిలను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల ఆర్‌డీ-2 ఖాతాల్లో నిధులు జమ చేసి, చేనేత భరోసా నిధులను విడుదల చేయాలని వెంకటేశ్ కోరారు.

Comments

G
Loading comments...