Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం నిధుల విడుదల

విక్రాంత్ రెడ్డి Jul 20, 2026 10:59 AM అమరావతిabout 19 hours ago
తల్లికి వందనం నిధుల విడుదల - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకానికి దేవదాయ శాఖ నుంచి రూ.26.03 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఈ సహాయం అందించేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నెల 22 నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనున్నారు. అందుకోసం ఈ నిధులను పీడీ అకౌంట్‌లో జమ చేయాలని కమిషనర్‌ను ఆదేశించింది.

Comments

G
Loading comments...