వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లాలో మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు 1,167 నీటి వనరుల్లో 5.98 కోట్ల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
ఈ నెల 17న టెండర్లు తెరవనున్నారు. నాగార్జునసాగర్, డిండి, పెద్దదేవులపల్లి, ఐటిపాముల, కనగల్ జలాశయాల్లోనూ చేప పిల్లలను వదలనున్నారు. 257 మత్స్య సహకార సంఘాల సభ్యుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
Comments
Loading comments...

