వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి-బేగంపేట రహదారిలోని అన్నపూర్ణ డి-7 కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కాలువ వద్ద నిరసన చేపట్టారు.
రైతులకు అవసరమైన ఎరువులు కూడా అందుబాటులో లేవని నేతలు ఆరోపించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నిరసన చేపట్టినట్లు తెలిపారు. పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

