వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వడ్డే సిమెంట్ పోలన్న ఖండించారు. బుధవారం పుట్టపర్తిలో మాట్లాడుతూ, ప్రజల్లో ఆదరణ కోల్పోయిన వైసీపీ ఉనికిని కాపాడుకునేందుకే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు.
Comments
Loading comments...

