Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి: రాకేశ్‌రెడ్డి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 04, 2026 4:16 PM వరంగల్General
ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి: రాకేశ్‌రెడ్డి - Udayam
కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి సామాజిక భద్రత కల్పించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి కోరారు. ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...