Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

80% రాయితీతో ఉలవల రిజిస్ట్రేషన్

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:01 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
 80% రాయితీతో ఉలవల రిజిస్ట్రేషన్ - Udayam
అమరాపురం మండలంలో 80% రాయితీతో ఉలవల విత్తనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను రెండోసారి ప్రారంభించినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి మంజునాథ్‌ తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటగా ఉలవలు సాగు చేసేందుకు ప్రభుత్వం ఈ రాయితీ కల్పించిందన్నారు. మండలానికి 380 క్వింటాళ్ల ఉలవల విత్తనాలు వచ్చాయని తెలిపారు.

Comments

G
Loading comments...