Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేషన్‌ సరిహద్దుల్లో రిజిస్ట్రేషన్లకు చిక్కులు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 14, 2026 11:38 AM హైదరాబాద్తెలంగాణ
కార్పొరేషన్‌ సరిహద్దుల్లో రిజిస్ట్రేషన్లకు చిక్కులు - Udayam
మూడు కార్పొరేషన్ల సరిహద్దుల్లోని ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక మునిసిపాలిటీలో అనుమతులు ఉన్నా, పక్క కార్పొరేషన్‌ సర్వర్లలో వివరాలు సరిపోలకపోవడంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్త్రాలు నిలిచిపోతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌, ఆస్తి మార్పిడి ప్రక్రియలూ ముందుకు సాగడం లేదని సమాచారం. దీంతో వేలాది మంది ఇళ్ల యజమానులు, ప్లాట్ల కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...