వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు మండలంలో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వరి రకాలు సాగు చేసే రైతులు రూ.500 బోనస్ పొందేందుకు సెప్టెంబర్ 10లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎంఎవో ప్రియదర్శిని కోరారు.
డీలర్ల వద్ద విత్తనాలు కొన్నవారు, సొంత విత్తనాలు వాడిన వారు ఏఈవోల వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 10 తర్వాత రిజిస్ట్రేషన్ చేయరని పేర్కొన్నారు.
Comments
Loading comments...

