వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ పంటలకు రక్షణగా రైతులంతా ఆగస్టు 15లోగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో నమోదు చేసుకోవాలని నంద్యాల ఏవో ప్రసాదరావు సూచించారు. మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో రైతులతో మాట్లాడారు.
చాపిరేవుల, పాండురంగాపురం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు పంటలపై సూచనలు చేశారు. ఈ ఖరీఫ్‌కు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను వివరించి, వాటిని పాటించాలని కోరారు.
Comments
Loading comments...

