Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన రేగా కాంతారావు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 04, 2026 11:15 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన రేగా కాంతారావు - Udayam
పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడు‌వని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2022లో జరిగినట్లు చెబుతున్న ఘటనలపై ఇప్పుడు కేసు నమోదు చేయడం చెల్లదని ఆయన వాదించారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 5న సింగిల్ జడ్జి విచారణ చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...