వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌కు చెందిన 25 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాది పాటు సహజీవనం చేసిన రగంటి మనోజ్(28)పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతర యువతులతో సంబంధాలపై ప్రశ్నించడంతో గొడవలు జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నెల 13న మద్యం మత్తులో వచ్చిన మనోజ్ తనను వేధించి, ముఖంపై తీవ్రంగా కొట్టాడని యువతి ఆరోపించారు.
Comments
Loading comments...

