Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లోబల్ సౌత్‌కు అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు అవసరం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 04, 2026 10:57 PM జాతీయంGeneral
గ్లోబల్ సౌత్‌కు అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు అవసరం - Udayam
17 దేశాల ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధులతో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సమావేశమయ్యారు. ప్రపంచ వ్యవస్థ మారుతున్న నేపథ్యంలో గ్లోబల్ సౌత్ ఆకాంక్షలకు అనుగుణంగా ఐరాసతో పాటు బహుపాక్షిక వ్యవస్థలో సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత, సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, అభివృద్ధి భాగస్వామ్యం, విపత్తుల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...