వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు మెచ్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దమ్ముంటే సీఎం, మంత్రులు సెక్యూరిటీ లేకుండా తనతో రావాలని, ప్రజలు ఎలా స్పందిస్తున్నారో చూపిస్తానని సవాల్ విసిరారు.
తాము భూమి కొనిచ్చి రూ.20 లక్షలతో ఇళ్లు కట్టించామని, ఇందిరమ్మ ఇళ్లతో ప్రజలు అప్పుల పాలవుతున్నారని విమర్శించారు.
Comments
Loading comments...

