వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. BJYM రాష్ట్ర నాయకులు పల్లె తిరుపతి మాట్లాడుతూ, శ్రీరాముడు, శివుడి మధ్య విభజన రేఖలు గీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
హిందూ సమాజానికి సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జగ్పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

