వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ప్రశ్నలు సంధించారు.
పర్యటన రద్దుకు అసలు కారణాలను కేంద్రం, సీఎం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్‌లో భేటీల వివరాలు ఎందుకు లేవని ప్రశ్నిస్తూ, కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు.
Comments
Loading comments...

