Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ తెచ్చిన కరవు: హరీశ్‌రావు

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 6:52 AM హైదరాబాద్General
రేవంత్ తెచ్చిన కరవు: హరీశ్‌రావు - Udayam
కృష్ణా జలాల వాడకంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది ప్రకృతి కరవు కాదని, రేవంత్‌రెడ్డి తెచ్చిన కరవు అని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయకుండా కేసీఆర్‌పై అక్కసుతో రైతుల ఉసురుపోసుకుంటున్నారని, వెంటనే గోదావరి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...