Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 2:22 PM మహబూబ్‌నగర్General
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన - Udayam
మిడ్జిల్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. BJYM రాష్ట్ర నాయకులు పల్లె తిరుపతి, నరేష్ నాయక్ మాట్లాడుతూ శ్రీరాముడు, శివుడి మధ్య విభజన చూపేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...