వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంటర్మీడియట్ ప్రవేశాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు, ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.
ఒకవైపు ఈ ఏడాది నుంచి ఇంటర్ ప్రవేశాలు ఉండవని సీఎం చెబుతుంటే.. మరోవైపు రెండు రోజుల్లో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని బోర్డు ప్రకటించడం గందరగోళానికి దారితీస్తోందన్నారు. ప్రభుత్వ శాఖల ప్రకటనలకు, సీఎం మాటలకు పొంతన లేకుండా పోయిందని మండిపడ్డారు.
Comments
Loading comments...

