వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రి ముందు రోడ్డుకు ఇరువైపులా భారీగా బ్యానర్లు వెలిశాయి. 'కంగ్రాజులేషన్స్ రేవంత్ రెడ్డి గారు' అంటూ రూ.13,200 కోట్ల ప్రస్తావనతో బ్యానర్లు ఏర్పాటు చేశారు.
మెడికవర్ ఆస్పత్రి లావాదేవీలపై రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బ్యానర్లు ఏర్పాటు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

