వార్తలకు తిరిగి వెళ్లండి

రేవల్లి మండల స్థాయి పాఠశాలల క్రీడా ఉత్సవాలు శనివారం (19-09-2026) ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేవల్లి క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు.
విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

