వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో రేసు కుక్కలు దాడి చేయడంతో తండాకు చెందిన ధారావత్ చందర్కు చెందిన 4 గొర్రెలు మృతి చెందాయి.
గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో వాటిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని బాధితుడు తెలిపారు. ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

