Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ షాప్ ప్రారంభించిన తహసిల్దార్

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 27, 2026 3:23 PM నిజామాబాద్General
రేషన్ షాప్ ప్రారంభించిన తహసిల్దార్ - Udayam
ధర్పల్లి మండలంలోని ఎస్బీ తండా గ్రామపంచాయతీ పరిధిలో నూతన రేషన్ షాప్‌ను సర్పంచ్ రామావత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ టి. శాంత, ఆర్‌ఐ రాజేశ్వర్ హాజరయ్యారు. రేషన్ షాప్ అందుబాటులోకి రావడంతో గ్రామస్థులకు సౌకర్యం కలిగిందని సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సునీత, సుధాకర్ పెద్దిరెడ్డి కొమిరి లలిత సంతోష్ లలిత విడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...