Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌ పంపిణీలో పారదర్శకత పాటించాలి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 3:47 PM జోగులాంబ గద్వాల్ General
రేషన్‌ పంపిణీలో పారదర్శకత పాటించాలి - Udayam
రేషన్‌ సరుకుల పంపిణీలో డీలర్లు పారదర్శకత పాటించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. ఇటీవల ఎన్నికైన రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు సోమవారం ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డీలర్లతో సమావేశమైన ఎమ్మెల్యే ఉచిత రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు సక్రమంగా అందించాలని అన్నారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...