Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డులపై కాంగ్రెస్‌ నేతల తీరును ప్రశ్నించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 3:59 PM హైదరాబాద్తెలంగాణ
రేషన్ కార్డులపై కాంగ్రెస్‌ నేతల తీరును ప్రశ్నించిన ఎమ్మెల్యే - Udayam
స్మార్ట్ కార్డుల పంపిణీపై కాంగ్రెస్‌ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వాకిటి సునీత అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. 2016-2023 మధ్య బీఆర్‌ఎస్ ప్రభుత్వం 6,47,400 రేషన్ కార్డులు ఇచ్చిందని మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. మండలిలో ఒక మాట.. బయట మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...