వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులు ఆగస్టు 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి సూచించారు.
జిల్లాలో 22,50,232 మంది రేషన్ కార్డు సభ్యులు ఉండగా, 17,41,110 మంది పూర్తి చేశారు. ఇంకా 5,09,122 మంది ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. రేషన్ షాపుల్లో ఉచితంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చన్నారు.
Comments
Loading comments...

