Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ దుఖాణాన్ని పరిశీలించిన డీటీ

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 19, 2026 12:39 PM విజయనగరంGeneral
రేషన్ దుఖాణాన్ని పరిశీలించిన డీటీ - Udayam
గంట్యాడ సరఫరాల డిప్యూటీ తహశీల్దార్‌ ఎన్‌వివిఎస్‌ మూర్తి శనివారం మండలంలోని గోడియడలో రేషన్‌ దుకాణాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం అమ్మిన, కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ చేస్తుందని అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Comments

G
Loading comments...