Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ దుకాణంలో సర్వేర్ల మోరారింపు

Follow Udayam on Google
Mohammad Sep 01, 2026 4:20 PM అనంతపురంGeneral
రేషన్ దుకాణంలో సర్వేర్ల మోరారింపు - Udayam
జిల్లా వ్యాప్తంగా మంగళవారం రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు బారులు తీరారు. బియ్యం మూటల తూకం, ట్యాగింగ్ ప్రక్రియ కారణంగా సర్వర్లపై భారం పడి పంపిణీకి అంతరాయం ఏర్పడింది. తాడిపత్రిలోని పలు దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించి రేషన్ బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని కార్డుదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...