వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రామభద్రాపురం మండలంలో తూనికలు కొలతల శాఖ జిల్లా ఇన్ స్పెక్టర్ కారాడ మధుసంతోష్ మంగళవారం స్దానిక రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎలెక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను పరిశీలించారు. కొలతల్లో తేడాలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జోనల్ ఆఫీసర్ బి.మనోహర్ ఆదేశాల మేరకు జిల్లాలోని రేషన్ షాపులను తనిఖీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

