వార్తలకు తిరిగి వెళ్లండి
గంట్యాడ మండలం రామవరం గ్రామంలో రేషన్ డిపో నంబర్ 40ను పౌరసరఫరాల శాఖ సీఎస్ఓటీ సత్య నారాయణమూర్తి గురువారం తనిఖీ చేశారు.
రేషన్ కార్డుదారులు ఆధార్కు లింకైన మొబైల్ నంబర్ను డీలర్ లేదా వీఆర్వోకు అందించాలని, కుటుంబ సభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. రేషన్ బియ్యాన్ని ఇతరులకు విక్రయిస్తే క్రిమినల్ కేసులతో పాటు కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

