వార్తలకు తిరిగి వెళ్లండి

హన్వాడలో రేషన్ డీలర్ దాసరి రాజేష్ 20 క్వింటాళ్ల బియ్యాన్ని బొలెరోలో తరలించేందుకు సిద్ధం చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు కొండ లింగం తెలిపారు.
బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. డీలర్‌పై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
Comments
Loading comments...

