Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ బియ్యం పట్టివేత

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 3:11 PM రాజన్న సిరిసిల్లGeneral
రేషన్ బియ్యం పట్టివేత - Udayam
కోనరావు పేట మండలం వట్టిమల్ల శివారులో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యన్ని శనివారం పోలీసులు పట్టుకున్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సుల్తాన్ సురేష్, కోరుట్ల పట్టణానికి చెందిన కొత్త శ్రీనివాస్ అనే వ్యక్తులు అక్రమంగా రేషన్ బియ్యాన్ని ట్రాలీ ఆటోలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఠాణాకు తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...