వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ 40 ఏళ్లుగా తమ ఇళ్లపై పూర్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద మధ్య తరగతి కుటుంబాల కల సాకారం కానుంది. విశాఖ వేదికగా శనివారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతోంది
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ సీఎం హక్కుదారు పట్టాలను పంపిణీ చేయనున్నారు భవిష్యత్తుపై భరోసా లేకపోవడం వంటి సమస్యలకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది
Comments
Loading comments...

