వార్తలకు తిరిగి వెళ్లండిరేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం Madhu Sep 24, 2026 6:46 PM ములుగుGeneral00SaveSharePASRA సబ్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. పలు గ్రామాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నారు. నిర్వహణ పనుల నేపథ్యంలో అంతరాయం ఉంటుందని ఏఈ తెలిపారు. 0 0 Save Share CommentsGPostLoading comments...