Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు తిరుమలకు సీఎం.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

Follow Udayam on Google
B RAJESH Sep 14, 2026 7:09 PM విజయనగరంGeneral
రేపు తిరుమలకు సీఎం.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ - Udayam
సీఎం చంద్రబాబు 2 రోజులు తిరుమల, తిరుపతిలో పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు సాయంత్రం శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత బేడి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఎల్లుండి ఈవీ బస్సులు, ఎస్వీ మ్యూజియంను ప్రారంభిస్తారు. టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించి భక్తులకు మెరుగైన వసతులు, భద్రతపై దిశానిర్దేశం చేయనున్నారు.

Comments

G
Loading comments...