Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు తెలంగాణ భవన్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి

Follow Udayam on Google
Uday Bhaskar Sep 26, 2026 8:40 PM రంగారెడ్డిGeneral
రేపు తెలంగాణ భవన్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి - Udayam
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్ 27న శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...