Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు తాండూరులో కాంగ్రెస్ బీఎల్‌ఏల సమీక్షా సమావేశం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 3:26 PM వికారాబాద్General
రేపు తాండూరులో కాంగ్రెస్ బీఎల్‌ఏల సమీక్షా సమావేశం - Udayam
ఎస్ఐఆర్ ఫేజ్‌–2పై రేపు మధ్యాహ్నం 2 గంటలకు తాండూరు శ్రీ కన్వెన్షన్‌లో కాంగ్రెస్‌ సమీక్షా సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 269 బూత్‌ల బీఎల్‌ఏలతో చర్చించనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, బీఎల్‌ఏలు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కన్వీనర్ కరణం పురుషోత్తం రావు కోరారు.

Comments

G
Loading comments...