వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు (సెప్టెంబర్ 4) శ్రీకృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ సంబరాలు జరగనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు ప్రకటించారు.ఐటీ, ఇతర ప్రైవేట్ సంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి. అయితే, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వారి యాజమాన్యాల నిర్ణయం ప్రకారం పనిచేసే అవకాశం ఉన్నందున, తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలల నుంచి సమాచారాన్ని ధృవీకరించుకోవాలి.
Comments
Loading comments...

