Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు సాలూరు మున్సిపల్ కార్యాలయంలో గ్రీవెన్స్

Follow Udayam on Google
B Ganga Sep 17, 2026 8:51 PM పార్వతీపురం మన్యంGeneral
రేపు సాలూరు మున్సిపల్ కార్యాలయంలో గ్రీవెన్స్ - Udayam
సాలూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో తెలియజేయాలని మంత్రి కార్యాలయం కోరింది.

Comments

G
Loading comments...