వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రేపు ఉదయం 11 గంటలకు రిమ్స్‌ను సందర్శించనున్నారు. ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన ఘటనపై పరిస్థితులను పరిశీలించనున్నారు. అనంతరం అనుకుంటలో ఎయిర్‌పోర్టు భూనిర్వాసిత రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ పాల్గొంటారని జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ తెలిపారు.
Comments
Loading comments...

