Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ప్రత్యేక గ్రామసభ నిర్వహణ

Follow Udayam on Google
P. G. Murthy Oct 01, 2026 1:13 PM మంచిర్యాలGeneral
రేపు ప్రత్యేక గ్రామసభ నిర్వహణ - Udayam
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక గ్రామ సభను నిర్వహించనున్నామని పంచాయతీ ఈవో రాహుల్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం ఉ. 10 గంటలకు గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రత్యేక గ్రామసభ ఉంటుందన్నారు. ఇందులో విబిజి రామ్ జి ఉపాధి పనులు, పారిశుద్ధ్యం, తదితర వాటిపై చర్చిస్తామని, అందరూ రావాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...